<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   సమానులెవరు ప్రభో- నీ - సమానులెవరు ప్రభో
   సమస్త మానవ శ్రమాను భవమున్‌-సహించి వహించి - ప్రేమింగల నీ

[V1]
 సమాన తత్వము - స¬దరత్వము = సమంజసముగాను -మాకు దెలుప నీ

[V2]
 పదార్థమై భవ - శరీర మొసగిన = పరోపకారా -నరావతార నీ

[V3]
 దయా హృదయ యీ - దురాత్మ లెల్లరిన్‌ =నయాన భయాన -దయాన బ్రోవ నీ

[V4]
 ఓ పావనాత్ముడ - ఓ పుణ్య శీలుడ = పాపాత్ములను బ్రోవ -పరమాత్మ సుత నీ</lyrics>
<title>సమానులెవరు ప్రభో- నీ</title>
<hymn_number>226</hymn_number>
</song>